Former French President
ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడికి జైలు శిక్ష.. తప్పేంటంటే..!
ఫ్రాన్స్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. దేశ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ (70)కి ఐదేళ్ల జైలు శిక్ష పడటంతో, ఫ్రెంచ్ చరిత్రలో జైలు శిక్ష అనుభవించనున్న తొలి నేతగా ఆయన రికార్డు సృష్టించనున్నారు. ...






