Former Deputy CM

బాబు అధికారంలో ఉంటే ద‌ళితుల‌కు ర‌క్ష‌ణుండ‌దు.. - మాజీ డిప్యూటీ సీఎం

బాబు అధికారంలో ఉంటే ద‌ళితుల‌కు ర‌క్ష‌ణుండ‌దు.. – మాజీ డిప్యూటీ సీఎం

వైసీపీకి ఓటు వేశార‌నే క‌క్ష్య‌తో కూట‌మి పార్టీలు ద‌ళితవాడ‌ల‌ను త‌గ‌ల‌బెడుతున్నార‌ని, దీనిపై ప్ర‌భుత్వం వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మాజీ డిప్యూటీ సీఎం నారాయ‌ణ‌స్వామి డిమాండ్ చేశారు. ఇది భ‌విష్య‌త్తుకు మంచిది కాద‌న్నారు. గంగాధ‌ర ...