Former CM Jagan
ఏపీ ప్రజలకు చంద్రబాబు, జగన్ న్యూఇయర్ విషెస్
By K.N.Chary
—
నూతన సంవత్సరం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్ ...