Flyover Closures
ఈరోజు రాత్రి నుంచి ఫ్లైఓవర్స్ మూసివేత.. ఓఆర్ఆర్‌పై ఆంక్షలు
నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు రాచకొండ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. నగరంలో పలు ఆంక్షలు అమలు చేస్తున్నారు. రాచకొండ సీపీ సుధీర్ బాబు ప్రమాదాల నివారణపై వాహనదారులకు ...