Flu Symptoms
చైనా వైరస్‌పై అప్రమత్తం అవసరం.. తెలంగాణ సర్కార్
చైనాలో వేగంగా వ్యాపిస్తున్న HMPV (హ్యూమన్ మెటాప్న్యూమో వైరస్)పై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు HMPV వైరస్‌కు సంబంధించిన ఒక్క కేసు కూడా నమోదు కాలేదని స్పష్టం చేసింది. ...