flood warning

తెలుగు రాష్ట్రాలకు మరో మూడు రోజులు భారీ వర్షాల హెచ్చరికలు

మరో మూడు రోజులు.. తెలుగు రాష్ట్రాలకు హెచ్చరికలు

వాయుగుండం (Cyclone) తీరం దాటిన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రాజెక్టులు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో, మరో మూడు రోజులు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల హెచ్చరికలు ...