Flight Attendants Strike

కెనడాలో 700 విమానాలు రద్దు!

కెనడాలో 700 విమానాల‌కు బ్రేక్‌!!

ఎయిర్ కెనడా (Air Canada)లో ఫ్లైట్ అటెండెంట్లు వేతనాల పెంపు కోసం సమ్మెకు దిగడంతో, విమానయాన సేవల‌కు తాత్కాలిక బ్రేక్ ప‌డింది. కెనడియన్ యూనియన్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయీస్ (CUPE) ఇచ్చిన సమ్మె ...