Flight AI315
మరోఘటన.. ఎయిర్ ఇండియా విమానం అత్యవసర ల్యాండింగ్
వరుస ప్రమాదాలతో ఎయిర్ ఇండియా (Air India) బోయింగ్ (Boeing) విమానాలు (Aircraft) ప్రయాణికులను భయపెడుతున్నాయి. ఇటీవల అహ్మదాబాద్ (Ahmedabad)లో జరిగిన ప్రమాదంలో సుమారు 270 మంది ప్రాణాలు వదిలారు. తాజాగా ఎయిర్ ...