Flight AA3023
మరో బోయింగ్ విమానంలో మంటలు..
అహ్మదాబాద్ (Ahmedabad) ఎయిర్ ఇండియా (Air India) ప్రమాదాన్ని ప్రపంచం ఇంకా మరిచిపోకముందే.. వరుసగా జరుగుతున్న ఘటనలు విమాన ప్రయాణికులను భయపెడుతున్నాయి. తాజాగా అమెరికా (America)లోని డెన్వర్ (Denver) అంతర్జాతీయ విమానాశ్రయం (International ...