fishing community
మీకు న్యాయం చేయలేనప్పుడు రాజకీయాలు వదిలేస్తా.. – పవన్
మత్స్యకారుల (Fishermen’s) సమస్యలను పరిష్కరించేందుకు జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) బుధవారం తాను ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం (Pithapuram) నియోజకవర్గం ఉప్పాడ (Uppada)లో పర్యటించారు. ఉప్పాడలో అధికారులతో ...






