Fire
మండలి చైర్మన్‌కు అవమానం.. బొత్స ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజును ప్రభుత్వం అవమానించడంపై విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడా పోటీల్లో మండలి చైర్మన్ మోషేన్‌రాజుపై వివక్ష చూపించారని బొత్స ...
అడ్డగోలుగా హామీలిచ్చి, ఖజానా ఖాళీ అనడం కరెక్ట్ కాదు.. – సీపీఐ రామకృష్ణ ఫైర్
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu) పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (CPI Ramakrishna) ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడిచిన తరువాత ఇప్పుడు ఖజానా ...
పలకరించే సమయం లేనప్పుడు ఎందుకు రమ్మన్నారు..?
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ఫై మణికంట, చరణ్ కుటుంబ సభ్యులు సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రిలో గత శనివారం జరిగిన గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు కాకినాడ రూరల్ నియోజకవర్గానికి ...
కేజ్రీవాల్‌పై ఏపీ సీఎం విమర్శలు.. ‘ఆప్’ ఏమంటోంది..?
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్డీయే తరఫున ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తెలుగువారు ఎక్కువగా ఉండేచోట ఏపీ సీఎం ప్రచారం కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కాగా, సోమవారం ఉదయం ఢిల్లీలో ప్రెస్‌మీట్ ...