Film records
ఓజీ ఫస్ట్ డే కలెక్షన్స్.. అభిమానులకు షాక్
టాలీవుడ్ పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన ‘OG’ చిత్రం కలెక్షన్ల పరంగా అభిమానులను నిరాశపరిచింది. విడుదలైన తొలి రోజు బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత కలెక్షన్లు వసూలు చేయలేకపోయింది. ...






