Film piracy case
సంచలనం.. i-BOMMA నిర్వాహకుడు అరెస్టు
తెలుగు సినిమా పైరసీకి అడ్డుకట్ట వేయాలని ప్రయత్నిస్తున్న హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు, ప్రముఖ పైరసీ వెబ్‌సైట్ i-BOMMA నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు. కూకట్‌పల్లిలో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు అతడిని ...






