Film Industry Support

రేవతి కుటుంబానికి 'పుష్ప టీమ్‌' రూ.2 కోట్ల సాయం

రేవతి కుటుంబానికి ‘పుష్ప టీమ్‌’ రూ.2 కోట్ల సాయం

పాన్ ఇండియా మూవీ పుష్ప-2 ప్రీమియ‌ర్ షో సందర్భంగా హైద‌రాబాద్ సంధ్య థియేట‌ర్ వ‌ద్ద జరిగిన దురదృష్టకర సంఘటనలో మరణించిన రేవతి కుటుంబానికి ఆ చిత్ర యూనిట్ అండ‌గా నిలిచింది. పుష్ప‌ మూవీ ...