Film Industry Development
విదేశాల్లో షూటింగ్‌కు పవన్.. సీఎంతో సినీ పెద్దల భేటీలో మార్పు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది గడుస్తున్నా.. సినిమా ఇండస్ట్రీ పెద్దలు వచ్చి ఏపీ సీఎంను కలవలేదన్న డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యలతో టాలీవుడ్ పెద్దలంతా ముఖ్యమంత్రిని కలిసేందుకు సిద్ధమయ్యారు. నేడు చంద్రబాబు ...