Field Assistant Harassment
టీడీపీ కార్యకర్త వేధింపులకు మహిళ ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్
By Telugu Feed
—
పదిమందిలో తనకు జరిగిన అవమానం తట్టుకోలేకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఎన్టీఆర్ జిల్లా (NTR district) చందర్లపాడు (Chandarlapadu) మండలం విభరింతలపాడు గ్రామంలో చోటుచేసుకుంది. ఆత్మహత్య (Suicide)చేసుకున్న మహిళ (Women) ...






