Festival rush

సొంతూళ్లకు పయనమైన నగర వాసులు

మొదలైన దసరా సందడి.. సొంతూళ్లకు నగరవాసులు

దసరా పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లేందుకు నగరవాసులు భారీగా తరలివెళ్తున్నారు. విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వడంతో ఈ రద్దీ మరింత పెరిగింది. హైదరాబాద్‌ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సులు, రైళ్లలో ప్రయాణికుల తాకిడి ...