Father's Pride
ఇదే అసలైన పుత్రోత్సాహం.. నితీశ్ సెంచరీతో తండ్రి ఆనందం
By Telugu Feed
—
ఆస్ట్రేలియాపై టీమిండియా ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి చేసిన అద్భుత శతకం కేవలం అభిమానులనే కాదు, అతని తండ్రి ముత్యాల రెడ్డిని కూడా ఆనందంలో ముంచెత్తింది. తన కొడుకు తొలి సెంచరీని ప్రత్యక్షంగా ...






