Father Son Death
కొడుకును కాపాడబోయి.. బావిలో పడి తండ్రీకొడుకులు మృతి
మహబూబాబాద్ జిల్లా (Mahabubabad District)లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. రెండేళ్ల చిన్నారిని కాపాడేందుకు ప్రయత్నించిన తండ్రి (Father) కూడా ప్రాణాలు కోల్పోవడంతో తండా మొత్తం విషాదంలో మునిగిపోయింది. మహబూబాబాద్ మండలం బలరాం ...






