Fastest to 5000 ODI Runs (Women)
స్మృతి మంధాన వరల్డ్ రికార్డు
టీమిండియా (Team India) స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) అరుదైన ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఒక క్యాలెండర్ ఏడాదిలో వన్డేల్లో వెయ్యి పరుగులను పూర్తి చేసిన తొలి మహిళా బ్యాటర్‌గా ...






