Farmer Support
ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు ఇవే..
సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం పలు కీలకమైన నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. అన్న క్యాంటీన్లు, పేదలకు ఇళ్ల స్థలాలపై మంత్రిమండలి సమావేశంలో చర్చించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ...
26న రైతు భరోసా.. మార్గదర్శకాలు విడుదల
తెలంగాణ సర్కార్ ఈనెల 26 నుంచి రైతు భరోసా పెట్టుబడి సాయంగా ఎకరాకు రూ.12 వేలు అందించనున్నట్లు ప్రకటించింది. భూ భారతిలో నమోదు చేసిన వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రమే ఈ సాయం ...
రైతు భరోసా కోసం సాగు యోగ్యత కీలకం.. సీఎం రేవంత్ కీలక ప్రకటన
రాష్ట్రంలో వ్యవసాయ భూముల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించనున్నారు. ప్రతి ఎకరాకు రూ.12 వేలు చొప్పున సహాయం అందించడమే ఈ పథకం లక్ష్యం. ...
టీసాట్‌లో కొత్త అధ్యాయం.. వ్యవసాయంపై ప్రత్యేక ప్రసారాలు ప్రారంభం
పోటీ పరీక్షలు, ఉపాధికి సంబంధించిన కంటెంట్ ప్రసారం చేసే సంస్థగా ప్రసిద్ధి పొందిన తర్వాత, ఇప్పుడు వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రత్యేక ప్రసారాలను ప్రారంభిస్తున్నట్లు టీసాట్ సీఈవో వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ప్రతి ...