Fan Following
అందుకే కదా సాయి పల్లవి అంటే అంత క్రేజ్!
ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో బోల్డ్ సన్నివేశాలకు దూరంగా ఉండే వారిని వేళ్లపై లెక్కించవచ్చు. సినిమాల్లో బోల్డ్ సీన్స్ చేయడం సర్వసాధారణం అయిపోయింది. “లేదు, చేయను” అని ఒక గిరి గీసుకుంటే అవకాశాలు రావు. ...