Family Values
ఐశ్వర్య సలహానే పాటిస్తున్నా..అభిషేక్ బచ్చన్
బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) తనపై వచ్చే నెగెటివిటీని ఎలా ఎదుర్కొంటున్నారో తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన భార్య ఐశ్వర్య రాయ్ బచ్చన్ (Aishwarya Rai Bachchan) ఇచ్చిన ...