Fake News Allegations
సెకీపై “ఈనాడు’’కు వైసీపీ ఓపెన్ ఛాలెంజ్
సెకీతో వైసీపీ చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశంపై ప్రముఖ దినపత్రిక ఈనాడు ప్రచురించిన ఓ కథనంపై ఆ పార్టీ సీరియస్‌గా రియాక్ట్ అయ్యింది. మాజీ ముఖ్యమంత్రి ...