Fake Journalism

'అఆ'లు రానోళ్లు జర్నలిస్టులు అవుతుండ్రు.. సీఎం సంచలన వ్యాఖ్యలు

‘అఆ’లు రానోళ్లు జర్నలిస్టులు అవుతుండ్రు.. సీఎం సంచలన వ్యాఖ్యలు

‘‘అఆలు (A aa lu) (ఓనమాలు) రానోళ్లు జర్నలిస్టులంటూ (Journalist) రోడ్ల(Roads)పై తిరుగుతున్నారు!’’ అని తెలంగాణ (Telangana ) ముఖ్యమంత్రి (Chief Minister) రేవంత్ రెడ్డి (Revanth Reddy) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జర్నలిజం ...