Fake IDs

తిరుమలలో షాకింగ్ స్కామ్.. నకిలీ ఐడీలతో టికెట్ల దందా!

తిరుమలలో షాకింగ్ స్కామ్.. నకిలీ ఐడీలతో టికెట్ల దందా!

క‌లియుగ దైవం శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామి కొలువైన‌ కొండ‌పై షాకింగ్ స్కామ్ వెలుగులోకి వ‌చ్చింది. నకిలీ ఐడీ కార్డులతో వీఐపీ బ్రేక్ దర్శనాల టికెట్లను అక్రమంగా విక్రయిస్తున్న ఒక దళారిని తిరుమలలో పోలీసులు అరెస్ట్ చేశారు. ...