Excise Raid
నకిలీ మద్యం కేసులో మరో కీలక పరిణామం.. లైసెన్స్ రద్దు
ఏపీలో మందుబాబులను వణికిస్తున్న నకిలీ మద్యం కేసు రోజురోజుకూ మరిన్ని సంచలన అంశాలను బయటపెడుతోంది. తాజాగా ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. నకిలీ మద్యం విక్రయాలు జరిపిన శ్రీనివాస వైన్స్ ...
షాకింగ్..! కల్తీ మద్యం కేసులో సంచలన విషయాలు
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో నకిలీ మద్యం (Fake Liquor) తయారీ కేసులో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా బయటపడ్డ రిమాండ్ రిపోర్ట్ ప్రకారం, నిందితులు పోలీసుల ఎదుట నకిలీ మద్యం తయారీ, ...
TDP’s Spurious Liquor Mafia Scam.. Naidu’s Policy for profits, People’s lives for sale”
TDP leaders are enriching themselves through counterfeit liquor while draining the state treasury and endangering the lives of lakhs of people. The government dismantled ...
సింగర్ మంగ్లీ బర్త్‌డే పార్టీలో గంజాయి, విదేశీ మద్యం
టాలీవుడ్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. హైదరాబాద్‌కు సమీపంలోని చేవెళ్ల త్రిపుర రిసార్ట్‌లో ప్రముఖ గాయని మంగ్లీ బర్త్ డే పార్టీలో గంజాయి, విదేశీ మద్యం సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. రంగారెడ్డి ...
హైదరాబాద్‌లో అల్ప్రాజోలం టాబ్లెట్లు స్వాధీనం
హైదరాబాద్ (Hyderabad)లో ఎక్సైజ్ శాఖ (Excise Department) భారీ ఎత్తున అల్ప్రాజోలం టాబ్లెట్ల (Alprazolam Tablets)ను స్వాధీనం (Seized) చేసుకుంది. మొత్తం 1.8 లక్షల టాబ్లెట్లను జప్తు చేసిన ఎక్సైజ్ అధికారులు, ఈ ...
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో గంజాయి చాక్లెట్లు సీజ్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీల్లో గంజాయి చాక్లెట్లు పట్టుబడ్డాయి. గురువారం భారీగా 24 కిలోల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. రాజస్థాన్ నుంచి హైదరాబాద్‌కు గంజాయ్ ...











