Excise Bust
తంబళ్లపల్లెలో నకిలీ మద్యం ముఠా.. తెర వెనుక కీలక వ్యక్తులు
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని ఎక్సైజ్ పోలీసులు బస్టు చేశారు. టీడీపీ నేత కట్టా సురేంద్ర నాయుడు ఆధ్వర్యంలో కల్తీ మద్యం తయారీ జరుగుతున్నట్లు గుర్తించడంతో ఆయనను ...






