Event Postponement
ఉగ్రదాడి, బాలీవుడ్‌కు షాక్.. యూకే టూర్ వాయిదా
భారతదేశాన్ని (India) కలిచివేసిన పహల్గామ్ (Pahalgam) ఉగ్రదాడి (Terror Attack) తరువాత, తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ భయానక ఘటన ప్రభావం బాలీవుడ్ (Bollywood) పై కూడా పడింది. ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీలు ...