European Mediterranean Seismological Center
చిలీలో భారీ భూకంపం.. 6.2 తీవ్రతతో ప్రకంపనలు
By TF Admin
—
దక్షిణ అమెరికాలోని చిలీలో ఆంటోఫగాస్టా వద్ద భారీ భూకంపం సంభవించింది. ఇది 6.2 తీవ్రతతో ప్రకంపనలు సృష్టించింది. భూకంపం కేంద్రం 104 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు యురోపియన్ మెడిటెర్రేనియన్ సెస్మలాజికల్ సెంటర్ (EMS) ...






