Ethical Marketing

రూ.15 కోట్ల యాడ్‌ను వదులుకున్న రామ్ చరణ్..!

రూ.15 కోట్ల యాడ్‌ను వదులుకున్న రామ్ చరణ్..!

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు సాధారణంగా బ్రాండ్ యాడ్స్‌ కోసం భారీగా రెమ్యూనరేషన్ అందుకుంటారు. కానీ, కొందరు మాత్రం డబ్బు కంటే విలువలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అలాంటి వారిలో మెగా పవర్‌స్టార్ ...