Environment Ministry

హెచ్‌సీయూ భూ వివాదం: కేంద్ర పర్యావరణ శాఖ సంచలన లేఖ

హెచ్‌సీయూ భూ వివాదం: కేంద్ర పర్యావరణ శాఖ సంచలన లేఖ

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) భూ వివాదం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. అధికార, విపక్షాలు పరస్పరం విమర్శల వర్షం కురిపిస్తుండగా, ఈ వ్యవహారం హైకోర్టు (High Court) లోనూ చర్చనీయాంశంగా మారింది. ...