Employee Insurance Scheme
ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. గంట అదనంగా పని చేయాలని మెలిక
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ఉద్యోగులందరికీ గరిష్టంగా రూ.1 కోటి వరకు ప్రమాద బీమా కల్పించేలా ప్రముఖ బ్యాంకులతో ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు (MoU) ...






