Electronic Voting Machines
ఈవీఎంలపై అనుమానాలు.. భారత్‌లో మాత్రమే వినియోగం ఎందుకు?
దేశంలో ఈవీఎంలపై అనుమానాలు మరింత పెరిగిపోతున్నాయి. ప్రధానంగా దేశంలో ఎన్నికల పరిస్థితేంటీ అన్న ప్రశ్నలు కొన్ని రోజులుగా విపక్షాల్లో చర్చకు వస్తున్నాయి. బీజేపీ సారథ్యంలోని కూటములు విజయాన్ని సాధిస్తున్న సమయంలో, ప్రతిపక్షాలు ఈవీఎంలపై ...