Electric Line Incident
విశాఖ రైల్వే స్టేషన్‌లో తృటిలో తప్పిన పెను ప్రమాదం
విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో ఆదివారం ఉదయం ఒక పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. తమిళనాడులోని తిరునెల్వేలి నుంచి పశ్చిమ బెంగాల్‌లోని పురులియాకు వెళ్తున్న సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (22606) ఉదయం 5.20 గంటలకు విశాఖ ...






