Election System Flaws India

బాబుది వాటాల ప‌రిపాల‌న.. చింతా మోహ‌న్ సంచ‌ల‌న కామెంట్స్‌

‘బాబుది వాటాల ప‌రిపాల‌న’.. చింతా మోహ‌న్ సంచ‌ల‌న కామెంట్స్‌

దేశంలోని ఎన్నికల విధానం లోపభూయిష్టమైందని, 60 లక్షల దొంగ ఓట్లు బయటపడ్డాయి అని మాజీ ఎంపీ చింతా మోహ‌న్ (Chinta Mohan) ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో మాజీ ఎంపీ చింతామోహన్ ...