Elderly
వృద్ధాశ్రమంలో అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి, 9 మందికి గాయాలు
ఫ్రాన్స్‌లోని వాల్-డి’ఓయిస్ ప్రావిన్స్‌లోని ఒక వృద్ధాశ్రమంలో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. వారి వయస్సు 68, 85, 96 సంవత్సరాలుగా గుర్తించారు. ఈ ప్రమాదం వల్ల మరో తొమ్మిది మంది ...






