Economic Survey 2025-26
భూ సర్వే ఘనత వైఎస్ జగన్‌దే.. కేంద్ర ఆర్థిక సర్వే ప్రశంసలు
2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక శాఖ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో అమలైన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేకంగా ప్రస్తావన రావడం గమనార్హం. ముఖ్యంగా ...






