EC Negligence

'1800లో పుట్టిన వ్య‌క్తికి 56 ఏళ్లు'.. బ‌య‌ట‌ప‌డ్డ ఈసీ నిర్ల‌క్ష్యం

‘1800లో పుట్టిన వ్య‌క్తికి 56 ఏళ్లు’.. బ‌య‌ట‌ప‌డ్డ ఈసీ నిర్ల‌క్ష్యం

భారత ఎన్నికల సంఘం (India’s Election Commission) పనితీరు మ‌ళ్లీ ప్రశ్నార్థకంగా మారింది. విశాఖపట్నం (Visakhapatnam) జిల్లా అగనంపూడి నిర్వాసిత కాలనీలో ఓటరుపై జరిగిన తప్పిదం ఆ వ్యవస్థ ప‌నితీరును అనుమానించేలా ఉంది. ...