East Godavari

ఏపీకి అతి భారీ వ‌ర్ష సూచ‌న‌.. వాయుగుండం దిశగా తీవ్ర అల్పపీడనం

ఏపీకి అతి భారీ వ‌ర్ష సూచ‌న‌.. వాయుగుండం దిశగా తీవ్ర అల్పపీడనం

రానున్న మూడు రోజులు ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతం (Bay of Bengal)లో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం (Low Pressure) వాయువ్య దిశగా కదులుతోంది. ...

శ్రీ‌చైత‌న్య స్కూల్‌లో ర్యాగింగ్.. ఐర‌న్ బాక్స్‌తో విద్యార్థికి వాత‌లు (Video)

శ్రీ‌చైత‌న్య స్కూల్‌లో ర్యాగింగ్.. ఐర‌న్ బాక్స్‌తో విద్యార్థికి వాత‌లు (Video)

ప్ర‌ముఖ కార్పొరేట్ విద్యా సంస్థ శ్రీ‌చైత‌న్య (Sri Chaitanya) ర్యాగింగ్ (Ragging) భూతం సంచ‌ల‌నంగా మారింది. ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థికి (Student) ఐర‌న్ బాక్స్‌ (Iron Box)తో వాత‌లు పెట్టిన దారుణ‌మైన ఘ‌ట‌న ...

జనసేన ఎమ్మెల్యే అనుచరుల అక్రమ మట్టి తవ్వకాలు బట్టబయలు

జనసేన ఎమ్మెల్యే అనుచరుల మట్టి తవ్వకాలు బట్టబయలు

తూర్పుగోదావరి జిల్లా, రాజానగరం మండలం, కలవచర్ల గ్రామం వద్ద జరుగుతున్న మట్టి అక్రమ తవ్వకాల వ్యవహారం జిల్లాలో కలకలం రేపుతోంది. పోలవరం కాలువలకు తూట్లు పొడిచి, అక్కడి నుండి మట్టిని అక్రమంగా తవ్వుతున్నారు ...

బాబుకు బుద్ధిచెప్పే రోజులు దగ్గ‌ర‌ప‌డ్డాయ్‌.. పెద్దిరెడ్డి వార్నింగ్‌

బాబుకు బుద్ధిచెప్పే రోజులు దగ్గ‌ర‌ప‌డ్డాయ్‌.. పెద్దిరెడ్డి వార్నింగ్‌

కూటమి ప్రభుత్వం (Alliance Government) వైసీపీ నాయకులను టార్గెట్ చేసి అక్ర‌మ కేసులు బ‌నాయిస్తోంద‌ని, టెర్రరిస్టులు (Terrorists), తాలిబన్ల (Taliban)లా చిత్రీక‌రిస్తోంద‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి  (Peddireddy Ramachandra Reddy) ...

అవ‌మానం.. అంబేద్క‌ర్‌ విగ్రహానికి చెప్పుల దండ‌

అవ‌మానం.. అంబేద్క‌ర్‌ విగ్రహానికి చెప్పుల దండ‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో దారుణ‌మైన ఘ‌ట‌న చోటుచేసుకుంది. తూర్పుగోదావ‌రి జిల్లా నల్లజర్ల మండలం దూబచర్ల గాంధీ కాలనీలో అంబేద్క‌ర్ విగ్రహానికి ఘోర అవమానం జరిగింది. స్థానికంగా ఉన్న అంబేద్క‌ర్‌ విగ్రహానికి గుర్తు తెలియని దుండగులు చెప్పులు ...

ఇసుక దోపిడీపై యువ‌కుల సెల్ఫీ వీడియో వైర‌ల్‌

ఇసుక దోపిడీపై యువ‌కుల సెల్ఫీ వీడియో వైర‌ల్‌

‘ఉచిత ఇసుక‌, పార‌ద‌ర్శ‌కంగా ఇసుక స‌ర‌ఫ‌రా, ఇక అందుబాటులో ఇసుక'.. ఇలా ఎన్ని పేర్ల‌తో ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చినా.. క్షేత్ర‌స్థాయిలో మాత్రం శూన్యం. రాష్ట్రంలో ఇసుక దందా విచ్చిల‌విడిగా కొన‌సాగుతోంది. అధికార పార్టీ ...

రాజ‌మండ్రిలో విరిగిపడిన ఎయిర్‌పోర్టు టెర్మినల్.. త‌ప్పిన పెనుప్ర‌మాదం

రాజ‌మండ్రిలో విరిగిపడిన ఎయిర్‌పోర్టు టెర్మినల్.. త‌ప్పిన పెనుప్ర‌మాదం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా మధురపూడిలోని రాజమండ్రి ఎయిర్‌పోర్టులో శుక్రవారం ఒక ప్రమాదకర సంఘటన జరిగింది. కొత్తగా నిర్మాణంలో ఉన్న టెర్మినల్‌లో కొంత భాగం విరిగిపడింది. అదృష్టవశాత్తు, ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు ...