Eagle Task Force
విజయవాడ జిమ్‌లో భారీగా డ్రగ్స్.. ట్రైనరే విక్రేత
ఫిట్‌నెస్ సెంటర్ ముసుగులో గుట్టుచప్పుడు కాకుండా నిషేధిత స్టెరాయిడ్స్ విక్రయాలు విజయవాడ (Vijayawada)లో సంచలనం సృష్టిస్తున్నాయి. పటమట ప్రాంతంలోని Anytime Fitness Centerపై ఈగల్, టాస్క్‌ఫోర్స్ బృందాలు సంయుక్తంగా దాడులు చేసి స్టెరాయిడ్స్ ...






