Eagle Force
పోలీస్ అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటాం: సీఎం రేవంత్ రెడ్డి
పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసులకు ఘనంగా నివాళులర్పించారు. హైదరాబాద్‌లోని గోషామహల్ పోలీస్ స్టేడియంలో నిర్వహించిన స్మారక పరేడ్‌కు ముఖ్య ...






