Duvvada Srinivas
దువ్వాడ శ్రీనివాస్‌కు నోటీసులు.. ఏమైంది?
By K.N.Chary
—
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మరోసారి వార్తల్లో నిలిచారు. జనసేన కార్యకర్తల ఫిర్యాదు మేరకు టెక్కలి పోలీస్ స్టేషన్‌లో దువ్వాడపై కేసు నమోదు అయ్యింది. ఈ నేపథ్యంలో టెక్కలి పోలీసులు 41ఏ నోటీసులు ...