Dubai Smuggling

యూట్యూబ్‌లో చూసి స్మగ్లింగ్ నేర్చుకున్నా.. - రన్యారావు

యూట్యూబ్‌లో చూసి స్మగ్లింగ్ నేర్చుకున్నా.. – రన్యారావు

నటి రన్యారావు విచారణలో షాకింగ్ విషయాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం స్మగ్లింగ్ చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన ఆమె.. తన వాంగ్మూలంలో ఆసక్తికర విషయాలు చెప్పారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ...