DSC Notification
త్వరలో 6 వేల టీచర్ ఉద్యోగాల భర్తీ.. శుభవార్త చెప్పిన భట్టి విక్రమార్క
తెలంగాణలో నిరుద్యోగులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు. త్వరలో టీచర్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. 6,000 ఉద్యోగాలను భర్తీ చేయడానికి డీఎస్సీ నోటిఫికేషన్ వెలువరించనున్నట్లు తెలిపారు. ...