Drug Network Busted

భారీ డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు.. ఐదుగురు పెడ్లర్ల అరెస్ట్

భారీ డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు.. ఐదుగురు పెడ్లర్ల అరెస్ట్

హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో డ్రగ్స్ మహమ్మారిని అంతమొందించడమే లక్ష్యంగా హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (H-NEW) మరియు టాస్క్ ఫోర్స్ పోలీసులు జరిపిన ఉమ్మడి దాడుల్లో భారీ ముఠా పట్టుబడింది. ఈ ఆపరేషన్‌లో ఒక ...