Drug Bust
థియేటర్ వద్ద డ్రగ్స్ విక్రయం.. నిందితుడి అరెస్ట్
శంషాబాద్‌లో పోలీసులు భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్‌లో ఓ సినిమా థియేటర్ వద్ద 15 గ్రాముల ఎండిఎంఏ (MDMA) విక్రయిస్తుండగా మహారాష్ట్రకు చెందిన అభిషేక్ సంజయ్ అనే వ్యక్తిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ...
కోయంబత్తూర్‌లో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు
కోయంబత్తూర్ పోలీసులు మరోసారి భారీ డ్రగ్స్ ముఠా గుట్టును బహిర్గతం చేశారు. పక్కా సమాచారం ఆధారంగా కేరళ-తమిళనాడు సరిహద్దుల్లో కట్టుదిట్టమైన నిఘా పెట్టి, డ్రగ్స్ విక్రయిస్తున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ...
హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. ముగ్గురు అరెస్టు
హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. పోలీసుల తనిఖీల్లో భారీగా మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. లంగర్ హౌస్, హుమాయున్ నగర్ పరిధిలో జరిగిన సంయుక్త ఆపరేషన్‌లో పోలీసులు దాదాపు 1300 గ్రాముల ...
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో గంజాయి చాక్లెట్లు సీజ్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీల్లో గంజాయి చాక్లెట్లు పట్టుబడ్డాయి. గురువారం భారీగా 24 కిలోల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. రాజస్థాన్ నుంచి హైదరాబాద్‌కు గంజాయ్ ...
మాదాపూర్‌లో గంజాయి కలకలం.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లే లక్ష్యం
మాదాపూర్ ప్రాంతంలో గంజాయి మరియు హాష్ ఆయిల్ అక్రమ వ్యాపారం వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను లక్ష్యంగా పెట్టుకుని గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని శంషాబాద్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ టీమ్ అదుపులోకి తీసుకుంది. ...
కడుపులో రూ.21 కోట్ల కొకైన్ క్యాప్సుల్స్.. బ్రెజిలియన్స్ అరెస్టు
కడుపులో రూ.21 కోట్ల విలువైన కొకైన్ క్యాప్సుల్స్ నింపుకొని, అక్రమంగా డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు బ్రెజిలియన్‌లను ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. వీరు సావో పాలో నుండి పారిస్ ...
పోలీసుల స్పెషల్ డ్రైవ్.. రూ.25 కోట్ల డ్రగ్స్ సీజ్
న్యూఇయర్ సందర్భంగా పోలీసులు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. దేశవ్యాప్తంగా డ్రగ్స్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం ఆదేశాలతో ...