Drought

అప్పటివరకూ తెలంగాణకు వర్షాలు లేనట్టేనా? రైతులు ఆందోళనలో!

తెలంగాణకు వర్షాలు లేనట్టేనా? ఆందోళనలో రైతులు!

భారత వాతావరణ శాఖ (IMD) నివేదిక ప్రకారం, తెలంగాణలో ఈ రుతుపవన కాలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో, ఆగస్టు రెండో వారం వరకు ...