Drone Surveillance
తిరుపతి జిల్లాలో గజరాజుల బీభత్సం
తిరుపతి జిల్లా (Tirupati district)లో ఏనుగుల (Elephants) బీభత్సం (Rampage) సృష్టించాయి. ఎర్రావారిపాళెం (Erravaripalem) మండలంలోని బోయపల్లి సమీపంలో ఏనుగుల గుంపు మరోసారి స్థానిక ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది. గజరాజుల గుంపును అటవీ ...