Drone Strikes
కొనసాగుతున్న ఆపరేషన్ సింధూర్ : పాక్‌పై భారత్ డ్రోన్ల దాడి
పహల్గామ్‌లో ఉగ్రదాడికి పాకిస్తాన్‌పై భారత్ ప్రతీకార చర్యలు కొనసాగుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ (Operation Sindhoor) పేరుతో పాక్‌పై మంగళవారం అర్ధరాత్రి మిస్సైళ్లతో (Missiles) మెరుపుదాడి చేపట్టిన భారత్ (India).. తాజాగా డ్రోన్ల దాడితో ...
ఉక్రెయిన్‌లో బంధీగా ఉత్తరకొరియా సైనికుడు
ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా తరపున పోరాడుతున్న ఉత్తరకొరియా సైనికుల గురించి ఆసక్తికరమైన వివరాలు వెలుగుచూస్తున్నాయి. సరిహద్దు దాడిలో గాయపడిన ఉత్తరకొరియా సైనికుడొకరిని ఉక్రెయిన్ బలగాలు బంధీగా తీసుకువెళ్లినట్లు దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ సంస్థ ...